Cyclone Yaas LIVE Update : Landfall to continue over next 3-4 hours
#YaasCyclone
#BlackFungus
#Ssmb28
#Andhrapradesh
#Telangana
#Ipl2021
యాస్ తుఫాన్‌పై ఇప్పటికే ప్రధాని మోదీ సమీక్షించిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్‌ఎఫ్), ఆర్మీ, ఇతర విభాగాలు అప్రమత్తతో ఉండాలని సూచించారు. ఒడిశాలోని పారాదీప్.. పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ఐలాండ్ మధ్య బుధవారం ఉదయం తీరం దాటింది అని IMD పేర్కొంది.