#TOPNEWS: AP Statewide Bandh to oppose the Centre's decision on Vizag steel plant

Oneindia Telugu 2021-03-05

Views 3

Top News Of The Day: The Visakhapatnam steel movement continues to oppose the Centre's decision to privatize the Visakhapatnam steel plant. As part of that, the AP today called for a statewide bandh .Scientists have identified 16 cases of another new variant of coronavirus in the UK.
#APStatewideBandh
#Vizagsteelplant
#coronavirusnewvariantinUK
#Visakhapatnamsteelplant
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#variantunderinvestigation
#AmitShah
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్త బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణా సమితి పిలుపునిచ్చింది. బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించినా భారతీయ జనతా పార్టీ మాత్రం సైలెంట్ గా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS