#TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu

Oneindia Telugu 2021-06-16

Views 4

Top News Of The Day: Police have registered cases against 68 people who took part in the party at Kadtal Farmhouse.AP 10th class and inter exams will be held in July says minister Adimulapu Suresh. visakhapatnam steel plant employees unions on today given Dharna notice to the management against privatization.
#AP10thandinterexams
#KadtalFarmhouse
#visakhapatnamsteelplantprivatization
#APCMjagan
#COVIDVaccination
#TopNews
#COVID19
#coronavirusinindia
#PMModi

ఇటీవల హైదరాబాద్ శివారులో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పోలీసులు భగ్నం చేసిన రేవ్ పార్టీకి సంబంధించి పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. వరుణ్ గౌడ్ అనే వ్యక్తి పుట్టినరోజు వేడుక పేరుతో దీన్ని ఏర్పాటు చేసినట్లు మొదట పోలీసులు గుర్తించారు. కానీ అది పుట్టినరోజు ముసుగులో జరిగిన 'దావత్' అని తాజాగా తేల్చారు. నిజానికి వరుణ్ గౌడ్ ఎవరో కూడా ఆ పార్టీలో పాల్గొన్న చాలామందికి తెలియదని గుర్తించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS