IPL 2021 - CPL Clash : Schedule మార్చకపోతే WI Players దూరం | Pollard, Gayle || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-30

Views 260

BCCI in talks with West Indies board to advance start of CPL 2021 to avoid clash with IPL 2021
#IPL2021UAE
#CPL2021Schedule
#WestIndiesPlayers
#BCCI
#KieronPollard
#IPL2021CPLClash
#WestIndiesboard
#WestIndiesPlayer
#ChrisGayle

ఐపీఎల్ సెకండాఫ్ నిర్వహణ కోసం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) షెడ్యూల్‌ను మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఈ విషయమై విండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు మొదలుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం సీపీఎల్‌ 9వ సీజన్‌ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు జరగనుంది. అయితే, ఆ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. ఐపీఎల్‌ రిస్టార్ట్ షెడ్యూల్‌తో క్లాష్ అవుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 10లోపు మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయాలని తాజాగా జరిగిన స్పెషల్‌ జనరల్‌ మీటింగ్‌లో బీసీసీఐ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే సీపీఎల్‌ను కాస్త ముందుగా సెప్టెంబర్ 14, 15లోగా ముగిసేలా షెడ్యూల్‌ను మార్చాలని ఆ బోర్డుతో సంప్రదింపులు చేస్తోంది.

Share This Video


Download

  
Report form