Top News Of The Day: External Affairs Minister S Jaishankar met influential American lawmakers from both the Democratic and Republican parties. Govt slams Twitter of Lying and Hypocrisy, Says Dont Dictate Terms to Worlds Largest Democracy
#CentrevsTwitter
#Jaishankarinus
#MehulChoksi
#BAnandaiah
#COVID19HomeTestingKit
#ICMR
#COVID19
#Telangana
#NewITrules
#coronavirusinindia
#PMModi
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందా? అని మండిపడింది.