Sourav Ganguly Did Not Want To Work Hard, Only Wanted To Be Captain - Greg Chappell| Oneindia Telugu

Oneindia Telugu 2021-05-21

Views 7

Former Indian cricket coach Greg Chappell has claimed the then captain Sourav Ganguly refused to improve his game during his uneventful coaching stint.
#SouravGanguly
#GregChappell
#BCCI
#RahulDravid
#ViratKohli
#RaviShastri
#RohitSharma
#TeamIndia
#Cricket

టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ మరోసారి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గంగూలీది కష్టపడే తత్వం కాదని, తన క్రికెట్‌ను మెరుగుపర్చుకొవడానికి ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. దాదా కెప్టెన్‌గా జట్టులో ఉండాలనుకునేవాడని, ఎప్పుడూ పెత్తనం చెలాయించడమే తనకు ఇష్టమని చాపెల్‌ చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form