IPL 2022 New Teams: BCCI Set To Postpone Tender Plans | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-17

Views 898

BCCI is all set to put plans to release tender for new IPL teams on hold for sometime. According to the information coming in from the BCCI sources, the Indian board has earlier planned to release the tender for the new IPL teams in May 2021 – but now it will be put on hold minimum till July.
#IPL2022NewTeams
#BCCI
#IPLNewTeamstenderplans
#IPL2021
#INDVSENG
#SouravGanguly
#BCCIsecretaryJayShah
#10TeamIPL

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) భావించింది. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్‌ నుంచే మొత్తం 10 జట్లతో లీగ్‌ను ఆడించాలనే ఆలోచన చేసింది. ఇందుకు సంబంధించి టెండర్లను కూడా పిలవాలనుకుంది.ఇప్పటికే సగం మ్యాచ్‌ల తర్వాత అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది.

Share This Video


Download

  
Report form