Cameron Bancroft On Ball-Tampering | Oneindia Telugu

Oneindia Telugu 2021-05-16

Views 2

Cameron Bancroft hints at Australian bowlers’ awareness regarding ball-tampering tactics
#BallTampering
#CameronBancroft
#DavidWarner
#CricketAustralia
#SteveSmith
#AustralianbowlersknowBallTampering
#INDVSENG

బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ తెలిపాడు. ఆ సమయంలో జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలనే ఉద్దేశం తనను బలంగా ఎగదోసిందని , గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయంతో తప్పు చేసేశా అని పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్.. బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం క్రికెట్‌ ప్రపంచంలో పెను దుమారం లేపింది. దాంతో బాన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలలు ఆటకు దూరమవ్వగా.. స్మిత్‌, వార్నర్‌ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు.

Share This Video


Download

  
Report form