Ball-Tampering : Bancroft Opens Up On Warner Role In Tampering

Oneindia Telugu 2018-12-26

Views 89

Cameron Bancroft opened up on the role David Warner played during Australia's ball-tampering in South Africa in March.
కొద్ది నెలల పాటు క్రికెట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది బాల్ ట్యాంపరింగ్ వివాదం. ఈ ఘటనకు సూత్రదారి డేవిడ్‌ వార్నరేనని అప్పట్లో విచారణ చేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకు వార్నర్‌ పాత్రపై ఆసీస్ ఆటగాళ్లు నోరు విప్పలేదు. తాజాగా వార్నర్‌ ప్రోద్భలంతోనే తాను బాల్‌ ట్యాంపరింగ్‌కు యత్నించినట్లు ఈ వివాద పాత్రదారి, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ తొలిసారి మీడియా వేదికగా అంగీకరించాడు. మరి కొద్ది రోజుల్లో బాన్‌క్రాఫ్ట్‌ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు.
#stevesmith
#DavidWarner
#balltampering
#timpine
#nathanlyon
#mitchellstarc
#Australiateam

Share This Video


Download

  
Report form