Barbora Strycova, a former top-ranked doubles player and Wimbledon singles semifinalist, has announced her retirement.
#SaniaMirza
#Barborastrycova
#Tennis
మహిళల టెన్నిస్ డబుల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, చెక్ రిపబ్లిక్ స్టార్ ప్లేయర్ బార్బరా స్ట్రికోవా కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. 35 ఏళ్ల స్ట్రికోవా తల్లి కాబోతున్నట్లు గత మార్చిలో ప్రకటించింది. 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్ట్రికోవా చైనీస్ తైపీకి చెందిన సువె సెయితో కలిసి మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అదే ఏడాది సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. 'నా అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. .