T20 World Cup 2021 : Pak కోడలుకి ఇక నో ప్రాబ్లం | Sania Mirza Cheers For Pak || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-08

Views 531

Sania Mirza applauds Shoaib Malik’s sensational knock against Scotland from stands
#ShoaibMalik
#T20WORLDCUP2021
#Pakcricketteam
#SaniaMirza

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. కోట్లాది మంది భారత క్రికెట్‌ అభిమానులకు గుండెకోతను మిగుల్చుతూ టీమిండియా కనీసం సెమీస్‌కు చేరకుండానే వెనుదిరిగింది. అఫ్గానిస్థాన్.. న్యూజిలాండ్‌ను ఓడిస్తే ఎంచక్కా భారత్‌కు సెమీస్ బెర్త్‌ దక్కుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత ఆశలను చిదిమేస్తూ అప్గాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. దాంతో భారత్ ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక టీ20 ప్రపంచకప్ రేసు టీమిండియా అధికారికంగా తప్పుకోవడంతో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు రెక్కలు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS