Umar Gul Retires, పాక్ జట్టులో ప్రధాన పేసర్, IPL లో KKR తరపున ఆడిన Umar Gul || Oneindai Telugu

Oneindia Telugu 2020-10-17

Views 226

Fast bowler Umar Gul has announced he will be retiring from all forms of cricket after a 20-year professional career as his side, Balochistan, failed to qualify for the National T20 Cup semifinals.
#Umargul
#Umargull
#Umargulretires
#UmargulRetirement
#Pcb

రెండు దశాబ్దాలపాటు పాకిస్తాన్‌ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన పేస్‌ బౌలర్ ఉమర్‌ గుల్‌ వీడ్కోలు పలికారు. 36ఏళ్ల గుల్‌ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పాకిస్తాన్ నేషనల్‌ టీ20 కప్‌లో గుల్‌ బలూచిస్తాన్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS