David Warner, Glenn Maxwell, Steve Smith will finish off the ipl 2021 tournament, cricket Australia puts end to the speculations.
#DavidWarner
#GlennMaxwell
#Ipl2021
#Australia
#SunrisersHyderabad
#RCB
#Smith
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించాయి. తాజాగా విమానాలను నిషేధించిన జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో కరోనా కేసులు భారీ పెరిగిపోతుండటంతో ఇతర దేశాలు ఇండియా నుంచి వెళ్లే ప్రయాణికులను తమ దేశాల్లోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా మే 15వ తేదీ వరకూ ఇండియా నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఆతర్వాత మరలా నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.