AP : MPTC & ZPTC Polls ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేను - AP SEC Nimmagadda

Oneindia Telugu 2021-03-24

Views 25

Andhra Pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar has clarified that MPTC and ZPTC elections can not be conducted immediately. He has clarified that the new SEC will conduct the said elections as his tenure ends in March.
#MPTCZPTCPolls
#nominationswithdrawal
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#Coronavirus
#covid19vaccination
#apHighCourt
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌

ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చేశారు . తన పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తి అవుతుందని, బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS