AP Panchayat Polls 1st Phase: 523 Sarpanches Unanimously Elected

Oneindia Telugu 2021-02-05

Views 64

The nominations for the first phase of the Andhra Pradesh panchayat elections ended. In this order, several constituencies have come to a consensus in all the districts across the state. Out of 3249 Panchayat Elections in 1st Phase 523 Panchayat Sarpanches are unanimously elected
#APPanchayatElections
#NimmagaddaRameshKumar
#APCMJagan
#APPanchayatPolls1stPhase
#LocalBodyElections
#PanchayatSarpanches
#SEC
#eWatchapp
#AndhraPradesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ పంచాయితీ లలో వార్డ్ స్థానాలకు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే పలు చోట్ల ఏక గ్రీవాలు జరగడం తో అధికారులు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తోలి విడత ఎన్నికలకి సంబందించి 523 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. తొలి విడత నామినేషన్ ల ఉప సంహరణ కూడా గురువారం నాడు ముగిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS