AP MPTC & ZPTC Polls : టీడీపీకి ఎలాగూ జనం ఓటేయరనే ఎన్నికల బహిష్కరణ - పేర్ని నాని

Oneindia Telugu 2021-04-03

Views 480

Perni Nani reacts for TDP's tough decision over MPTC, ZPTC polls in Andhra Pradesh
#APMPTCZPTCPolls
#PerniNani
#APPanchayatElectionsNominations
#APSEC
#NChandrababuNaidu
#mandalparishadpolls
#covid19vaccination
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP

ఏపీలో త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయం ఇప్పుడు కాకరేపుతోంది. అధికార వైసీపీకి లబ్ది చేకూర్చేలా పాత నోటిఫికేషన్‌తోనే పరిషత్‌ పోరును నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS