Covid-19 : Corona Second Wave Fear In Nellore District Of Andhra Pradesh

Oneindia Telugu 2021-02-25

Views 523

In Nellore district, people are supporting the second wave corona. In Kotamandalam and Vidyanagar, 5 corona positive cases were reported on the same day.
#Covid19
#Covid19SecondWave
#Nellore
#Covid19CasesInIndia
#AndhraPradesh

జిల్లాలో సెకండ్ వేవ్ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ద్వారా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. కోట మండలం విద్యానగర్‌లో ఐదు కేసులను అధికారులు గుర్తించారు. వైద్య అధికారులు వెంటనే వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. అపార్ట్‌మెంట్‌లో ప్లాటు కావడంతో చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS