Covid-19 update: India records 46,963 new cases in the last 24 hours.
#2ndCoronavirusWaveInIndia
#CoronavirusInIndia
#secondCOVID19waves
#France2ndLockdown
#Covid19update
#SecondCOVID19Lockdown
#WHO
#COVID19Casesinindia
#PMModi
#secondCOVID19wavesweepsEurope
11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ కు కూడా ఆ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.