COVID-19 : Coronavirus విషయం లో World Health Organization కూ భాగం ఉంది! || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-23

Views 3.9K

Chinese virologist Dr Li-Meng Yan on September 22 claimed that the COVID-19 virus was developed in a government laboratory in Wuhan and said that the World Health Organization (WHO) is very much part of the cover-up.
#Covid19
#LiMengYan
#WHO
#WorldHealthOrganization
#China
#WuhanCity
#DrLiMengYan
#XiJinping
#Coronavirus
#covidcasesinchina
#covidcasesinindia


జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్ తాజాగా మరో బాంబు పేల్చారు. వుహాన్‌లో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తోన్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిందని, దాన్ని కృత్రిమంగా తయారు చేశారని హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని, వైరాలజీ అండ్ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ లీ-మెంగ్ యాన్ ఇదివరకే వెల్లడించారు.

Share This Video


Download

  
Report form