Coronavirus Update : COVID-19 Cases Crossed 23,000 Mark In India

Oneindia Telugu 2020-04-24

Views 1

Coronavirus Update : COVID-19 cases crossed the 23,000 mark on Friday morning. The number stood at 23,077 and 718 people have died so far, said the Ministry of Health and Family welfare.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown2.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment


కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23 వేలకు చేరుకుంది. అటు.. మరణాల సంఖ్య 700 దాటింది. ఈ రోజు ఉదయం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 718 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 23,077గా నమోదైంది. వైరస్ నుంచి కోలుకొని 4749 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతానికి 17,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form