Covid 19 Third Wave : ధర్డ్ వేవ్ పై కేంద్రం తాజా హెచ్చరికలు..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-31

Views 1.1K

The union government says 46 districts across the country having more than 10 percent covid 19 positivity rate.
#ThirdWave
#Covid19
#vaccination
#covidpositivityrate
#Covishield
#Covid19CasesInIndia

దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే ధర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గకపోవడంతో ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా తల పట్టుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు కలిగిన 46 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS