The number of corona cases in the country is increasing tremendously. In the last 24 hours, 1,16,836 positive cases were reported in India. However, the latest study reveals that the number is expected to reach one million a day in another 20 days.
#Covid19ThirdWave
#Omicron
#Lockdown
#Covid19casesinindia
#BoosterDose
#Vaccination
#ThirdWaveInIndia
#Covid19NewVariants
దేశం లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 1,16,836 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య మరో 20 రోజుల్లో రోజుకు పది లక్షలకు చేరబోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.