COVID-19 Cases Crossed 2,66,598 Mark In India, 9,987 New Cases Found In 24Hrs

Oneindia Telugu 2020-06-09

Views 4.8K

Coronavirus Update : The total number of corona cases in India now stands at 2,66,598. A total of 1,29,917 cases were active while 1,29,215 were discharged. In the last 24 hours there have been 9987 new cases and 331 deaths in India.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#Lockdown5.0
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. భారతదేశంలో మొత్తం కరోనా కేసులు చూస్తే 2,66,598 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు మొత్తం 1,29,917 మంది కేసులు యాక్టివ్ గా ఉండగా 1,29,215 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 7466 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో చూసినట్లయితే భారతదేశంలో 9,987 కొత్త కేసులు, 331 మరణాలు సంభవించినట్లుగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Share This Video


Download

  
Report form