Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-26

Views 1.5K

Andhra Pradesh Covid 19 Update.

#Andhrapradesh
#Covid19updates
#Apfightscorona
#Ysjagan
#Ysrcp
#Amaravati
#Apgovt
#Covid19
#Coronavirus

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form