The first Britain strain case was reported in Andhra Pradesh. Tests have shown that a woman from the UK came to Rajahmundry with a new type of corona infection.
#CoronaNewStrain
#StrainVirus
#AndhraPradesh
#UKVirus
#India
#Covid19
#NewCoronaVirus
#N440K
#NewCoronaCasesInIndia
#SARSCoV2virus
ఆంధ్రప్రదేశ్ లో తొలి బ్రిటన్ స్ట్రెయిన్ కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కొత్త రకం కరోనా సోకినట్లు టెస్టుల్లో తేలింది. ఈ విషయాన్నిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.