కరోనా వైరస్: 23 Positive Cases In Andhra Pradesh With 2 New Cases | Oneindia Telugu

Oneindia Telugu 2020-03-30

Views 40

Two new positive cases registered in Andhra Pradesh, taking the total to 23, as on Monday morning. A 49 year old man from Kakinada and another 72 year old man from Rajahmundry catched the positive newly.
#aplockdown
#stayhomestaysafe
#positivecases
#Kakinada
#vizag
#eastgodavari
#apcmjagan
#Rajahmundry

భయానక కరోనా వైరస్ క్రమంగా కోరలు చాస్తున్నట్లు కనిపిస్తోంది. AP 24 గంటల వ్యవధిలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార యంత్రాంగాన్ని ఉలిక్కి పడేలా చేసింది. విశాఖపట్నంలో ఒకేసారి రెండు కేసులు పాజిటివ్‌గా తేలిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఇద్దరిలో ఈ భయానక వైరస్ జాడలు కనిపించాయి. దీనితో ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 23కు చేరుకుంది. కొత్తగా నమోదైన ఈ రెండు పాజిటివ్ కేసులు కూడా తూర్పు గోదావరి జిల్లాలోనివే. కాకినాడ, రాజమహేంద్రవరంలల్లో కొత్త కేసులు నమోదు అయ్యాయి. కాకినాడకు చెందిన 49 సంవత్సరాల వ్యక్తికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. రాజమహేంద్రవరంలో 72 సంవత్సరాల వయోవృద్ధుడు కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు.

Share This Video


Download

  
Report form