New Corona Virus Strain 70% Faster Than Old Virus Indian Minister Said No Need To Panic

Oneindia Telugu 2020-12-22

Views 17

A new type of corona virus came to light in UK is 70 percent faster than the old virus. At the same time, India also became alert. Union Health Minister says people no need to panic about the new variant.
#UKVirus
#NewCoronavirusStrain
#Covid19
#PMModi
#DonaldTrump
#JoeBiden

కరోనా మహమ్మారి నుండి బయట పడటం కోసం ప్రపంచం ప్రయత్నం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ రూపాంతరం చెంది వ్యాప్తంగా విస్తరించడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు ప్రపంచానికి రూపాంతరం చెందుతున్న కొత్త కరోనా వైరస్ టెన్షన్ పట్టుకుంది . ఇప్పటికే బ్రిటన్లో ఈ కొత్తరకం కరోనా కేసులు విస్తరిస్తున్నట్టు గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS