చారిత్రక అన్యాయాలను సరిచేయడానికే: పాక్‌లో ముస్లిమేతరులపై వివక్ష? నరేంద్ర మోడీ.. !

Oneindia Telugu 2020-01-28

Views 625

Our Armed Forces Don't Need More Than 7-10 Days To Defeat Pak- PM Modi

చారిత్రక అన్యాయాన్ని సరి చేయాలనే ఉద్దేశంతోనే తాము పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా భావించే భారత్‌లో మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి కారణమైన వారిని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడానికి వ్యతిరేకిస్తోన్న ఆందోళనకారులు.. పాకిస్తాన్‌లో నివసించే మైనారిటీలకు న్యాయాన్ని అందించగలరా? అని ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS