India vs England: Bishan Singh Bedi slams Virat Kohli over his Post Match comments

Oneindia Telugu 2021-02-11

Views 54

India vs England 1st Test: India skipper Virat Kohli, in his post-match comments, said he was unhappy with the quality of the ball.But is not one of the factors the Indian players should look at, said former Indian captain Bishan Singh Bedi.
#IndiavsEngland
#BishanSinghBedi
#ViratKohlistepdownfromcaptaincy
#KevinPietersenpunchtoTeamIndia
#EnglandcrushIndiaby227runs
#ViratKohli
#JamesAnderson
#IndiavsEngland2ndTest
#ShubmanGill
#JoeRoot
#Chennai
#MSDhoni

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వడంపై భారత మాజీ లెఫ్టామ్ స్పిన్న‌ర్ బిష‌న్ సింగ్ బేడీ ఫైర్ అయ్యారు. ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌ వంటి కారణాలు చెప్పకుండా.. ఓటమిపై పునఃసమీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించారు. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే

Share This Video


Download

  
Report form