India vs England: England crush India by 227 runs, India Lose 1st Test at home since 2017

Oneindia Telugu 2021-02-09

Views 42

India vs England 1st Test Day 5 Highlights: India were bowled out for 192 on the fifth and final day of the first Test in Chennai, losing by 227 runs against England on Tuesday.
#IndiavsEngland
#EnglandcrushIndiaby227runs
#ViratKohli
#JamesAnderson
#ShubmanGill
#JoeRoot

అన్ని ఫార్మాట్లలో తిరుగులేని రికార్డున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ బ్యాటింగ్‌కు పర్యాయపదం లాంటి నయావాల్ చతేశ్వర్ పుజారా.. టాపార్డర్‌లో టాలెంటెడ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ.. మిడిలార్డర్‌లో మంచి అనుభవం, నైపుణ్యం ఉన్న రహానే, రిషభ్ పంత్, సుందర్, అశ్విన్ అండ.. కానీ ఏం లాభం అంతా కలిసి బ్యాట్లేత్తేశారు. ఫలితంగా 22 ఏళ్ల తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో భారత్‌ ఓటమిపాలైంది.

Share This Video


Download

  
Report form