Sri Lanka would be pinning their hopes on former captain Angelo Mathews and Dilruwan Parera on Friday (July 28) to challenge Indian bowlers on third day of the opening Test at Galle.
భారత స్పిన్నర్‌లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ విలవిలలాడారు. మూడో రోజు ఆటలో మొత్తం మూడు వికెట్లను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా పడగొట్టాడు. దీంతో 291 పరుగులు చేసిన శ్రీలంక అలౌటైంది.
Read more at: http://telugu.oneindia.com/news/sports/cricket/day-3-hosts-289-8-at-lunch-parera-unbeaten-at-90-207354.html