India vs England: Natarajan missing being a part of the Indian squad, was with the team for 6 months earlier
#IndiavsEngland
#TNatarajanBiopic
#TNatarajanDisappointedtomissEnglandTests
#Indiansquad
#FilmDirectors
#ThangarasuNatarajaninternationalcricketdebut
#MeninBlue
#TamilNaducricketer
ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కావడం బాధగా ఉందని టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్ అన్నాడు. కొన్ని నెలలపాట జట్టుతో ఉండి, ఇప్పుడు దూరంగా ఉండటం ఏదో కోల్పోయిన భావనను కలిగిస్తుందన్నాడు. ఇక తన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారని, కానీ ప్రస్తుతం తన దృష్టాంతా టీమిండియాకు ఆడటంపైనే ఉందని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ తెలిపాడు.