IPL 2021:SRH's T Natarajan Tests Positive, Match Against DC To Go Ahead As Scheduled|Oneindia Telugu

Oneindia Telugu 2021-09-22

Views 176

Sunrisers Hyderabad pacer T Natarajan has tested positive for COVID-19 but the team's IPL match against Delhi Capitals on Wednesday will go ahead as scheduled, the BCCI said.
#IPL2021
#SRH
#TNatarajan
#DCvsSRH
#SunrisersHyderabad
#VijayShankar
#DelhiCapitals
#BCCI
#Covid19
#Cricket


కరోనా వైరస్ మహమ్మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశను కూడా వదలడం లేదు. మహమ్మారి కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడి.. గత ఆదివారమే మళ్లీ ప్రారంభం అయింది. లీగ్ ఆరంభం అయి నాలుగు రోజులు కూడా కాకముందే మరోసారి కలకలం రేపింది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌ఎచ్) స్టార్ పేసర్ టీ నటరాజన్‌కు పాజిటివ్ వచ్చినట్టు తేలింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS