Ind vs Eng Test Series : India Announce Squad For First Two Tests Against England | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-20

Views 12.7K

Captain Virat Kohli, all-rounder Hardik Pandya, and fast bowler Ishant Sharma return to the 18-member India squad for the first two Tests against England, the Board of Control for Cricket in India (BCCI) announced on Tuesday (January 19).

#IndvsEng2021
#IndvsEngTestSeries
#ViratKohli
#RohitSharma
#ShubmanGill
#MayankAgarwal
#KLRahul
#JaspritBumrah
#WashingtonSundar
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant
#IshantSharma
#MohammedSiraj
#KuldeepYadav
#Cricket
#TeamIndia

ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ముగించిన భారత్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు భారత సెలెక్షన్ కమిటీ మంగళవారం జంబో జట్టును ప్రకటించింది. పెటర్నిటీ లీవ్‌‌తో జట్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఇషాంత్ శర్మలకు కూడా అవకాశం దక్కింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS