#Watch : Virender Sehwag Reacts To T Natarajan's "Grand Welcome" At His Village | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-22

Views 346

India vs Australia : Virender Sehwag took to social media to share a video of T Natarajan receiving a warm welcome upon arrival at his village, with an interesting caption which indicated his reaction to the same.
#TNatarajan
#IndvsAus2021
#TeamIndia
#MohammadSiraj
#AjinkyaRahane
#WashingtonSundar
#IndvsAus4thTest
#RishabhPant
#ChateshwarPujara
#ShubmanGill
#ShardulThakur
#RohitSharma
#SteveSmith
#BrisbaneTest
#TimPaine
#DavidWarner
#MayankAgarwal
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియానే నేలకు దించి చరిత్ర తిరగరాసిన భారత క్రికెటర్లకు గురువారం సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ముందుగా ముంబై చేరుకుని అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. సిరీస్‌ గెలిపించిన కెప్టెన్‌ అజింక్య రహానే మాతుంగాలోని తన స్వగృహానికి చేరగానే.. హౌజింగ్‌ సొసైటీలోని స్థానికులంతా ఎర్రతివాచీ పరిచి మరీ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాకుండా అంచనాలను మించి రాణించిన తమిళనాడు పేసర్‌‌ టీ నటరాజన్‌కు తన సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS