India vs Australia: Navdeep Saini Unable to Bowl on Day 2 of Brisbane Test. India’s T Natarajan, Shardul Thakur and Washington Sundar were the wicket-takers in the morning session as Australia were bowled out for 369.
#INDVSAUS3rdTest
#TNatarajan
#WashingtonSundar
#ShardulThakur
#NavdeepSaini
#NavdeepSainiFieldInjured
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#Gabbaground
#KuldeepYadav
#HanumaVihari
#SteveSmith
#RishabhPant
#MohammadSiraj
బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి రోజున పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డ విషయం తెలిసిందే. గజ్జల్లో తీవ్ర నొప్పి రావడంతో అతను మైదానం నుంచి తప్పుకున్నాడు. 36వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు. దీంతో సైనీ మైదానం వీడాడు.