Absolutely useless - Ajinkya Rahane gifting his wicket away with a run-out

Oneindia Telugu 2021-08-05

Views 302

Absolutely useless’ – Twitter disappointed with Ajinkya Rahane gifting his wicket away with a run-out
#ViratKohli
#AjinkyaRahane
#KlRahul
#RohitSharma
#Teamindia
#Indvseng

ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హమ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. గురువారం రెండో సెషన్‌ జరుగుతునప్పటి నుంచీ వరుణుడు పదేపదే అడ్డుపడ్డాడు. దీంతో పలుమార్లు ఆటకు అంతరాయం కలిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS