Ind vs Aus 4th Test : Washington Sundar హిట్స్ Stunning 'No-Look' Six Off Nathan Lyon

Oneindia Telugu 2021-01-18

Views 649

India vs Australia : Washington Sundar launched one of Nathan Lyon's deliveries for a clean six over the mid-on region on day 3 of the Gabba Test against Australia. Called a 'no-look' six, the shot instantly reminded cricket fans of Mahendra Singh Dhoni.
#IndvsAus4thTest
#WashingtonSundar
#MSDhoni
#ShardulThakur
#RaviShastri
#RohitSharma
#SteveSmith
#RishabhPant
#TeamIndia
#BrisbaneTest
#TimPaine
#ChateshwarPujara
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్‌ ముందు ఆస్ట్రేలియా గట్టి సవాల్‌ విసిరింది. తొలి ఇన్నింగ్స్‌ 33 పరుగుల ఆదిక్యంతో కలిపి మొత్తంగా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది. అయితే ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటం, ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న పరీక్ష. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైనా.. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ రాణించడంతో టీమిండియా పోటీలో ఉంది. లేదంటే.. ఇప్పుడున్న టార్గెట్‌ కంటే మరో 100 పరుగుల లక్ష్యం ముందుండేది. అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS