IND vs AUS 4th Test : Virender Sehwag Reminds 2003 Adelaide Test || Oneindia Telugu

Oneindia Telugu 2021-01-18

Views 552

India vs Australia: Washington Sundar and Shardul Thakur’s priceless partnership shifts momentum towards India in Brisbane Test
#INDVSAUS4thTest
#ShardulThakur
#WashingtonSundar
#VirenderSehwag
#2003AdelaideTest
#TNatarajan
#NavdeepSaini
#Pujara
#Rahane
#TNatarajanTestDebut
#IndianTeaminBrisbane
#RavichandranAshwin
#HanumaVihari
#Brisbanetest
#SteveSmith
#RishabhPant
#MohammadSiraj


వాషింగ్టన్ సుందర్, శార్దుల్ అసాధారణ పోరాటాన్ని కొనియాడుతూ సెహ్వాగ్.. 2003 అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కూడా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగులే వెనుకబడిందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని తెలిపాడు. ఓ దశలో 133 పరుగుల ఆధిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్‌కు శార్దుల్‌, వాషింగ్టన్ సూపర్బ్ బ్యాటింగ్‌తో 33 పరుగుల లీడ్ మాత్రమే దక్కిందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS