Shardul Thakur surpasses Virender Sehwag to slam second-fastest Test fifty for India #ShardulThakur

Oneindia Telugu 2021-09-03

Views 173

England vs India: Shardul Thakur surpasses Virender Sehwag to slam second-fastest Test fifty for India
#ShardulThakur
#Teamindia
#Kohli
#Joeroot
#Indvseng
#EngVsind
#Ovaltest
#Sehwag

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా టెయిలెండర్ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్.. తద్వార టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS