Laxman opined that India must have Ashwin in the team for the second Test, stating that the presence of the off-spinner will add depth to India’s bowling attack.
#Teamindia
#ViratKohli
#Indvseng
#LordsTest
ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన డబ్యూటీసీ ఫైనల్లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్‌లో రాణించినా.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అతనికి చోటు దక్కని విషయం తెలిసిందే.