Ind vs Eng 2021,1st Test : England Bowlers Bowling డేంజరస్ Bouncers To Injure R Ashwin

Oneindia Telugu 2021-02-09

Views 38

Ind vs Eng 2021,1st Test : England defeated India by 227 runs on Day 5 of the first Test match at the MA Chidambaram Stadium in Chennai, to take a 1-0 lead in the four-match series. During the match england bowlers bowling bouncers to injure R Ashwin.
#IndvsEng2021
#RavichandranAshwin
#ViratKohli
#TeamIndia
#ChateshwarPujara
#RishabhPant
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#IshantSharma
#Cricket

భారత్ జట్టుకి తొలి టెస్టులోనే పర్యాటక ఇంగ్లాండ్ ఊహించని షాకిచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 420 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియాని 192 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో 227 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని అందుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS