India vs Australia : The official Twitter handle of cricket.com.au shared a small clip of Siraj getting emotional as the national anthem of India was being played before the start of play on day one of the third Test.
#IndvsAus3rdTest
#SydneyTest
#MohammadSiraj
#RohitSharma
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి (మొహ్మద్ గౌస్) గుర్తుచ్చాడో ఏమో.. కంట కన్నీరు పెట్టుకున్నాడు. సిరాజ్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మేము నీకు తప్పక అండగా ఉంటాం అంటూ ఫాన్స్ భరోసా ఇస్తున్నారు.