Ind vs Aus 3rd Test : Mohammed Siraj Sets New Standard For Calling Out ఎబ్యూస్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-01-14

Views 1.6K

సిడ్నీ lo jarigina టెస్టు match మూడు, నాలుగో రోజులలో‌ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోతి అని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్‌ ఫిర్యాదు చేయగా.. ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ స్పందించాడు.

#IndvsAus3rdTest
#MohammadSiraj
#NathanLyon
#SteveSmith
#RishabhPant
#TeamIndia
#TimPaine
#ChateshwarPujara
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#MohammedShami
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS