Sourav Ganguly Health News Live Update: BCCI Prez Stable After Angioplasty. The Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly successfully underwent an angioplasty and is in stable condition after being hospitalised after suffering "chest discomfort while doing tread mill at his home gym
#SauravGanguly
#SouravGangulyHealthNewsLiveUpdate
#SauravGangulyStableAfterAngioplasty
#BCCI
#BCCIpresidentSouravGanguly
#IndiaWideVaccineDryRun
#SauravGangulychestdiscomfort
#Coronavirusinindia
#SauravGangulyminorcardiac
#Covishield
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే యాంజియో ప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని.. మరో రెండు ఆది, సోమవారాల్లో వేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 48 గంటల పాటు గంగూలీ హాస్పిటల్‌లోనే ఉంటారని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ స్పష్టం చేశారు.