Shoaib Akhtar has hailed Team India for backing Mohammed Siraj during a tough phase in his life showing that India backs players regardless of their caste, creed and color.
#IndvsAus2021
#MohammedSiraj
#ShoaibAkhtar
#IndvsAus3rdTest
#JaspritBumrah
#AjinkyaRahane
#ShubhmanGill
#RohitSharma
#MayankAgarwal
#JaspritBumrah
#Cricket
#TeamIndia
భారత డ్రెస్సింగ్ రూమ్‌ను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కొనియాడాడు. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ అద్భుతమని ప్రశంసించాడు. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు హైదరాబాదీ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు మద్దతుగా నిలిచారన్నాడు. తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ సిరాజ్ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేశాడని అక్తర్ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ channel కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అక్తర్ పలువిషయాలపై స్పదించాడు.