Ind vs Aus 2020,1st Test : Shoaib Akhtar Satires On Team India Defeat

Oneindia Telugu 2020-12-19

Views 597

Ind vs Aus 2020,1st Test : Shoaib Akhtar, former Pak pacer popularly known as Rawalpindi Express has reacted to Team India's horror batting display at Adelaide in 3rd day in the 1st Pink-ball Test against Australia and said that he was happy that Virat Kohli's men have 'broken' Pak's dubious record.
#IndvsAus2020
#ShoaibAkhtar
#TeamIndia
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket

అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు (డే/నైట్) మూడున్నర రోజుల్లోనే ముగిసింది. టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో.. ఆసీస్‌ సునాయాస విజయం సాధించింది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్.. టీమిండియాపై సెటైర్ల మీద సెటైర్లు సంధించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS