Anganwadi, ASHA workers Dharna against Kuppam MRO
#Chittoor
#KuppamMRO
#Anganwadiworkers
#ASHAworkers
#KuppamMROoffice
#AndhraPradesh
#చిత్తూరు
#కుప్పం
చిత్తూరు: కుప్పం ఎమ్మార్వో తీరుకు నిరసనగా అంగన్ వాడీ, ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కుప్పం ఎమ్మార్వో దురుసుగా ప్రవర్తిస్తున్నారని మహిళలని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతున్నారు అని ఆశా వర్కర్లు ఆరోపించారు.