The Supreme Court on Friday said it was impossible for anyone to stop migrant workers from walking back to their homes and refused to direct the government to give them shelter or free transportation.
#MigrantWorkers
#ShramikSpecialTrains
#SupremeCourt
#IndianRailways
#centergovt
మాట వినేవాళ్లకైతే ఏదైనా చెబుతాం. వద్దన్నా వినకుండా రోడ్ల వెంట నడుచుకుంటూ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వలస కూలీలకు ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? చనిపోతారని తెలిసి కూడా రైలు పట్టాలపై నిద్రపోయేవాళ్లను ఎలా ఆపాలి? చాలా మంది ఇప్పటికే దారి మధ్యలో ఉన్నారు.