TRS and Congress workers Throw Chairs at each Other, Video

Oneindia Telugu 2017-08-24

Views 4

Telangana Rashtra Samithi (TRS) and Congress workers throw chairs at each other during a meeting in Telangana's Peddapalli over Kaleshwaram project . Former minister D Sridhar Babu, who was taken away from the venue, squatted outside along with a good number of Congress activists
కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 26 వరకూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS